Anshumalika Selvamani : మాజీ మంత్రి రోజా కూతురికి అరుదైన పురస్కారం.. ఫోటోలు..
మాజీ మంత్రి, సినీ నటి ఆర్‌కే రోజా కుమార్తె అన్షుమాలిక సెల్వమణి (Anshumalika Selvamani)అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇండియానా యూనివర్సిటీ ప్రతి ఏటా ఒక ఉత్తమ విద్యార్థికి మాత్రమే అందించే అత్యున్నత ‘హెర్మన్ బి వెల్స్’ (2026) అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. అకడమిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభతో పాటు నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవలో చురుగ్గా పాల్గొన్నందుకు గానూ అన్షుకు ఈ గౌరవం దక్కింది.
- Thota Vamshi Kumar
- Published on- April 20, 2026 / 02:09 PM IST
