Anu Emmanuel: ఉర్వశిలా కవ్విస్తున్న అను ఇమ్మాన్యుయేల్..

అల్లు శిరీష్ కి జంటగా నటిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ కొత్త చిత్రం "ఉర్వశివో రాక్షసీవో". ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించగా, హీరోయిన్ అను వైట్ చుడిదార్ డ్రెస్ లో ఉర్వశిలా కనిపిస్తూ మెరిసిపోయింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6

ట్రెండింగ్ వార్తలు