Telugu » Photo-gallery » Anupama Parameswaran Celebrates Her Father 60th Birthday Celebrations At Home Photos Sy
Anupama Parameswaran : తండ్రి 60వ పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు వైరల్..
మలయాళ కుట్టి, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన తండ్రి 60వ పుట్టిన రోజుని ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి తండ్రికి శుభాకాంక్షలు తెలిపింది.