Anupama Parameswaran: అనుపమ తమ్ముడి బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన మలయాళ కుట్టి
మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె తమ్ముడికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె తన తమ్ముడు బర్త్ డే సందర్బంగా చిన్నప్పటి స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. ఎంతో క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : March 18, 2026 / 12:47 PM IST
