×
Ad

Anupama Parameswaran: వయ్యారి భామ అనుపమ.. ఇంత అందం ఏంటమ్మా.. ఫోటోలు

టిల్లు స్క్వైర్ సినిమాలో తన గ్లామర్ తో రచ్చ చేసింది అనుపమ. ఆన్ స్క్రీన్ అనుపమను అలా (Anupama Parameswaran)చూసి చాలా మంది కుర్రోళ్ళ గుండెలు పగిలిపోయాయి. కేవలం సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనుకాడటంలేదు ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13