Pawan Kalyan-Chandrababu: ముంబైలోని ఆస్పత్రిలో పవన్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఫోటోలు..
Pawan Kalyan-Chandrababu: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఆయన్ను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- July 13, 2026 / 02:14 PM IST
