Anna Konidela : బండ్ల గణేష్ కూతురు పెళ్ళిలో సందడి చేసిన పవన్ కళ్యాణ్ భార్య.. అన్నా కొణిదెల ఫొటోలు..
బండ్ల గణేష్ కూతురు జనని వివాహానికి పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల హాజరయ్యారు. చిరంజీవి, సురేఖ, చిరంజీవి కూతురు సుస్మిత కూడా అదే సమయానికి హాజరవడంతో వారితో కలిసి సమయం గడిపారు. పవన్ కళ్యాణ్ జ్వరంతో అస్వస్థతకు గురవ్వగా ఈ పెళ్ళికి హాజరు కాలేకపోయారు.















Anna Konidela
