Pawan Kalyan : ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాక.. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఫొటోలు..
పవన్ కళ్యాణ్ నిన్న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత పవన్ పవర్ ఫుల్ స్పీచ్ ఇవ్వడంతో ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published On : September 23, 2024 / 10:04 AM IST
