Pawan Kalyan : తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఏపీ డిప్యూటీ సీఎం.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోటోలు వైర‌ల్..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో విబి జీ – రాం జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమల వెళ్లి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆ త‌రువాత ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కు ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8