Pawan Kalyan : వరద ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పర్యటన.. ఫొటోలు వైరల్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు.
- Saketh U
- Published On : September 10, 2024 / 03:00 PM IST
