Ariyana Glory: పవన్ కళ్యాణ్ మేనియా.. ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లో అరియానా క్రేజీ ఫోటోలు

బిగ్ బాస్ ఫేమ్ అరియానా(Ariyana Glory) ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హంగామా చేసింది. బ్లాక్ శారీలో ఫోటోలను అంటించుకొని ఫుల్ జోష్ లో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. ప్రస్తుతం దానికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9