Artist Priya : సినిమా ఈవెంట్లో సందడి చేసిన సీనియర్ నటి ప్రియ.. చీరలో మెరిపిస్తూ..
బిగ్ బాస్ ఫేమ్, సీనియర్ నటి ప్రియ తాజాగా దొంగ నా కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా చీరకట్టులో వచ్చి మెరిపించింది.
- Saketh U
- Published on- November 12, 2026 / 07:06 AM IST
Artist Priya
