Telugu » Photo-gallery » Ashika Ranganath Dimple Hayathi Shines In Bhartha Mahasayulaku Wignyapthi Promotions Photos Sy
Ashika Ranganath Dimple Hayathi : భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న ఇద్దరు భామలు.. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ ఫొటోలు..
రవితేజ సరసన భర్తమహాశయులకు విజ్ఞప్తి సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ కలిసి నటించారు. సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇద్దరు హీరోయిన్స్ ఇలా మెరిపించారు.