Ashika Ranganath : ఆషికా రంగనాధ్ అదిరేటి అందాలు..

కన్నడ భామ ఆషికా రంగనాధ్ ప్రస్తుతం నాగార్జున 'నా సామి రంగ' సినిమాలో సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ లో కొత్త పిక్స్ ని షేర్ చేశారు. ఆ ఫొటోల్లో ఆషికా అదిరేటి అందాలతో వావ్ అనిపిస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6