Ashu Reddy: గ్లామర్ డోస్ పెంచేసిన అషు రెడ్డి.. వైట్ ఫిట్ డ్రెస్ లో స్కిన్ షో చేస్తూ పోజులు..
టాలీవుడ్ యాక్ట్రెస్ అషు రెడ్డి వరుస ఫోటో షూట్ లు చేస్తూ కుర్రకారుని ఊరుతులూగిస్తుంది. ఇటీవల బ్యాక్ లెస్ డ్రెస్ తో ఈఫిల్ టవర్ ముందు అందాలు ఆరబోసిన ఈ హాట్ బ్యూటీ.. తాజాగా గ్లామర్ డోస్ పెంచేస్తూ ఫ్రంట్ లెస్ వైట్ ఫిట్ డ్రెస్ లో స్కిన్ షో చేస్తూ పోజులిస్తున్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.