Telugu » Photo-gallery » Ashu Reddy Shines In Gaghra Choli Dress On Varalakshmi Vratham Day
Ashu Reddy : అషు రెడ్డి వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఫొటోలు..
బిగ్ బాస్(Bigg Boss) తో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి(Ashu Reddy) ప్రస్తుతం పలు టీవీ షోలలో కనిపిస్తూ సినిమాల్లో ఛాన్సుల కోసం చూస్తుంది. తాజాగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంట్లో పూజ చేసి ఇలా గాగ్రా చోళీలో మెరిపిస్తూ ఫొటోలు దిగింది.