×
Ad

Avantika Vandanapu : అవంతిక వందనపు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..

తెలుగు, తమిళ్ లో అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన అవంతిక వందనపు ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఇటీవలే ఛాంపియన్ తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసి మెప్పించింది. తాజాగా తన 21వ పుట్టిన రోజుని న్యూయార్క్ లో ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకొని పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8