Ayodha Ram Mandir photos : అయోధ్య రామమందిరం ఫొటోలు.. ప్రారంభోత్సవానికి ముందు ముస్తాబైన ఆలయం.. ఎంత అందంగా ఉందో..
నేడు అయోధ్య రామమందిరం ఘనంగా ప్రారంభం అవుతోంది. దీనికోసం అయోధ్య ఆలయం ఎంతో అందంగా ముస్తాబవగా ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published On : January 22, 2024 / 10:04 AM IST
