Srikanth Kidambi – Shravya Varma : బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో శ్రావ్య వర్మ పెళ్లి.. హల్దీ ఫోటోలు వైరల్..

బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ పెళ్లి జరగనుంది. తాజాగా వీరి హల్దీ వేడుక జరగగా ఫోటోలు వైరల్ గా మారాయి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10