PV Sindhu : అరెరె.. పీవీ సింధుకు ఏమైంది ? ఫోటోలు వైర‌ల్‌..

బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు (PV Sindhu)ప్ర‌స్తుతం ఉబ‌ర్ క‌ప్‌లో బిజీగా ఉంది. ఆమె రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మ్యాచ్ ల‌ త‌రువాత‌ ఇలా ఐస్ ప్యాక్స్ పెట్టుకుని రిలాక్స్ అవుతోంది. త‌న‌కు ఇప్పుడు 19 ఏళ్లు కాద‌ని, శ‌రీరం త్వ‌ర‌గా కోలుకోలేద‌ని అందుక‌నే ఇలా అని చెబుతూ ఈ ఫోటోల‌ను పంచుకుంది. ఇక ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆమె విజ‌యం సాధించింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7