NBK109 Movie Opening : బాలకృష్ణ NBK109 సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం ఫొటోలు..

బాలయ్య బాబు పుట్టిన రోజు నాడు అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా నేడు బాలకృష్ణ 109వ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం చేశారు. బాలకృష్ణ 109వ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మిస్తున్నారు.

1/14
NBK109 opening
2/14
NBK109 opening 1
3/14
NBK109 opening 2
4/14
NBK109 opening 3
5/14
NBK109 opening 4
6/14
NBK109 opening 5
7/14
NBK109 opening 10
8/14
NBK109 opening 6
9/14
NBK109 opening 8
10/14
NBK109 opening 7
11/14
NBK109 opening 9
12/14
NBK109 opening 11
13/14
NBK109 opening 12
14/14
NBK109 opening 13