Balakrishna : అల్లుడితో కలిసి బాలకృష్ణ వినాయక చవితి పూజలు.. ఫొటోలు వైరల్..
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బాలకృష్ణ తన అల్లుడితో కలిసి వినాయక పూజలు నిర్వహించారు. హాస్పిటల్ సిబ్బంది కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.
- Saketh U
- Published On : September 8, 2024 / 09:37 AM IST
