Bandhavi Sridhar : మసూద భామతో ఆది సాయి కుమార్ కొత్త సినిమా.. ఓపెనింగ్ ఫోటోలు..
ఇటీవలే శంబాలా సినిమాతో హిట్ కొట్టిన ఆది సాయి కుమార్ నేడు తన కొత్త సినిమా సైరా భాను ఓపెనింగ్ కార్యక్రమం జరుపుకుంది. ఈ సినిమాలో మసూద ఫేమ్ బాంధవి శ్రీధర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఓపెనింగ్ ఈవెంట్లో ఇలా హీరో హీరోయిన్స్ కలిసి ఫోజులిచ్చారు.
- Saketh U
- Published On : April 3, 2026 / 04:36 PM IST
Bandhavi Sridhar
