Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి నుంచి మరిన్ని ఫొటోలు.. కొత్త జంట ఎంత క్యూట్ గా ఉందో..
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం ఏప్రిల్ 29 రాత్రి తిరుమలలో కావ్య రెడ్డితో ఘనంగా జరిగింది. సన్నిహితులు,కుటుంబ సభ్యుల మధ్యే ఈ వివాహం జరిగింది. వీరి పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Saketh U
- Published on- April 30, 2026 / 02:54 PM IST
Bellamkonda Sai Sreenivas Marriage
