Bellamkonda Srinivas- Kavya Reddy: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక.. పెళ్లి తేదీ ఫిక్స్.. ఫొటోలు

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఇంటివాడు కాబోతున్నారు. కావ్య రెడ్డి(Bellamkonda Srinivas- Kavya Reddy)తో ఇటీవలే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరుపుకున్న ఆయన, తాజాగా లగ్న పత్రిక వేడుకను పూర్తి చేసుకున్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏప్రిల్ 29న తిరుమల శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14