Telugu » Photo-gallery » Bhagyashri Borse Cute Photos From Andhra King Taluka Trailer Launch Event Photos Sy
Bhagyashri Borse : అయ్యో ఎంత క్యూట్ గా ఉందో.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగ్యశ్రీ భోర్సే ఫొటోలు..
రామ్, భాగ్యశ్రీ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కర్నూల్ లో జరిగింది. ఈ ఈవెంట్లో భాగ్యశ్రీ భోర్సే ఇలా లెహంగా డ్రెస్ లో వచ్చి క్యూట్ గా మెప్పించింది.