Bhumika Chawla : అదే అందం.. అదే కొంటెతనం.. చీరకట్టులో భూమిక లేటెస్ట్ ఫొటోలు..
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మెప్పించిన భూమిక చావ్లా 47 ఏళ్ళ వయసులో కూడా అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా చీరకట్టులో అందంగా అలరిస్తున్న ఫోటోలను షేర్ చేసింది..
- Saketh U
- Published On : September 9, 2025 / 05:29 PM IST
