Bigg Boss 7 Telugu Grand Finale: ముగిసిన బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు.. వైరల్ అవుతున్న గ్రాండ్ ఫినాలే ఫొటోస్

తెలుగులో భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షో గా వెలుగొందుతోంది బిగ్ బాస్. 15 వారాలపాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 7 ఆదివారం రాత్రి ముగిసింది. రైతు బిడ్డగా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఫొటోస్..

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9