Bhanu Sri : తిరుమలలో బిగ్ బాస్ భానుశ్రీ.. ఫొటోలు..
నటి, బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ తాజాగా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించింది. తిరుమలలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
- Saketh U
- Published on- September 3, 2026 / 08:34 AM IST
Bigg Boss Bhanu Sri in Tirumala
