Nayani Pavani : తిరుమలలో బిగ్ బాస్ భామ.. పద్దతిగా చీరకట్టులో ఫొటోలు..
బిగ్ బాస్ భామ, నటి నయని పావని తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అనంతరం ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : February 5, 2026 / 05:51 AM IST
