Alekhya Harika : హాఫ్ శారీలో అలేఖ్య హారిక.. ఎంత అందంగా ఉందో.. ఫోటోలు వైరల్..
బిగ్‌బాస్ ఫేమ్, నటి అలేఖ్య హారిక (Alekhya Harika) గులాబి రంగు హాఫ్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 11, 2026 / 02:04 PM IST
