Alekhya Harika: స్టన్నింగ్ లుక్ లో బిగ్ బాస్ హారిక.. రెడ్ కలర్ డ్రెస్సులో గ్లామర్ రచ్చ.. ఫొటోలు

బిగ్ బాస్ ఫేమ్ హారిక(Alekhya Harika) తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టన్నింగ్ లుక్‌లో గ్లామర్ ఒలకబోస్తూ ఆమె దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హారిక అందచందాలకు ఫిదా అవుతున్న నెటిజన్లు, ఆమె అందాన్ని పొగుడుతూ లైకులు, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10