Tejaswini Gowda: బ్లాక్ డ్రెస్సులో అమర్ భార్య తేజు రచ్చ.. వైరల్ అవుతున్న ఫోటోషూట్!
బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ(Tejaswini Gowda) లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట మంటలు పుట్టిస్తోంది. బ్లాక్ డ్రెస్సులో మెరిసిపోతున్న ఆమె స్టైలిష్ లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన గ్లామర్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్ మనసు దోచుకుంటోంది.
- V Santhosh Kumar
- Published on- May 14, 2026 / 03:12 PM IST
