Ariyana Glory : పట్టుచీర, భారీ హారంతో బిగ్‌బాస్ బ్యూటీ.. సిగ్గు పడుతూ.. అరియానా గ్లోరీ ఫోటోలు..
బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) తాజాగా పట్టుచీర, ఆభరణాలతో సాంప్రదాయంగా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 8, 2026 / 09:32 AM IST
