Ashwini Sree : ఎరుపు చీర ఎర్ర గులాబీలతో.. చంపేస్తున్న బిగ్‌బాస్ భామ.. అశ్విని శ్రీ అందాలు..
నటి, బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ (Ashwini Sree) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా అమ్మడు రెడ్ శారీలో ఎర్ర గులాబీలు చేతపట్టుకున్న దిగిన ఫోటోలను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- July 16, 2026 / 04:05 PM IST
