Bhanu Sri : శ్రీరామ నవమి స్పెషల్.. ఇంట్లోనే పూజ చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ.. ఫోటోలు వైరల్
శ్రీరామ నవమి సందర్భంగా బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ (Bhanu Sri) తన ఇంట్లోనే పూజ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : March 27, 2026 / 03:11 PM IST
