Inaya Sultana : గద్వాల్ సంస్థాన్ మహారాణి!.. ఇనయా సుల్తానా లేటెస్ట్ ఫోటోలు వైరల్
బిగ్‌బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా (Inaya Sultana) మహారాణి గెటప్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. గద్వాల్ సంస్థాన్ యువరాణిలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- May 20, 2026 / 08:37 AM IST
