Kirrak Seetha : బిగ్ బాస్ కిరాక్ సీత వరలక్ష్మి వ్రతం పూజలు.. ఫొటోలు..
Bigg Boss Kirrak Seetha: బిగ్ బాస్ ఫేమ్, నటి కిరాక్ సీత నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా పలువురు టీవీ నటులతో కలిసి పూజలు నిర్వహించగా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Updated on- August 22, 2026 / 10:42 AM IST
Bigg Boss Kirrak Seetha Varalakshmi Vratham Celebrations
