Lahari Shari: నాజూకు నడుమందాలు.. పరువాల వయ్యారాలు.. లహరి గ్లామర్ షో నెక్స్ట్ లెవల్ అసలు

నాజూకు నడుము, మెరిసే మేని ఛాయతో లహరి(Lahari Shari) తన గ్లామర్ షోని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ట్రెండీ డ్రెస్సులో పరువాల వయ్యారాలు ఒలకబోస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూసి అభిమానులు లహరి అందానికి ఫిదా అవుతూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.

1/5
2/5
3/5
4/5
5/5