Nayani Pavani: అబ్బబ్బా.. బిగ్ బాస్ ఫేమ్ నయని పావని.. వైట్ టాప్ లో అందాల విందు
బిగ్ బాస్ ఫేమ్ నయని పావని(Nayani Pavani) వైట్ టాప్‌లో మెరిసిపోతూ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి. మోడరన్ లుక్‌లో 'వాట్ ఏ బ్యూటీ' అనేలా ఉన్న ఆమె గ్లామర్ సొగసులు కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి. తన నయా అందాలతో హాట్ పోజులిచ్చిన ఈ బ్యూటీ పిక్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ ఫుల్ హల్‌చల్ చేస్తున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 28, 2026 / 09:22 PM IST
