Bigg Boss Nayani Pavani : మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. చూస్తే నయనానందమే..
బిగ్‌బాగ్ ఫేమ్ నయని పావని (Nayani Pavani ) ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా బీచ్‌లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Updated on- May 6, 2026 / 02:36 PM IST
