Nayani Pavani : అరుణాచలేశ్వరుని సన్నిధిలో బిగ్‌బాస్ భామ‌.. నయని పావని ఆధ్యాత్మిక పర్యటన..

బిగ్‌బాస్ ఫేమ్ న‌య‌ని పావ‌ని (Nayani Pavani) తాజాగా అరుణాచలాన్ని సందర్శించి, శివయ్యను దర్శించుకున్నారు. తన ఆధ్యాత్మిక అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8