Priyanka Jain : బాబోయ్.. కాబోయే భర్తతో బిగ్ బాస్ భామ ప్రియాంక జైన్ బోల్డ్ ఫొటోలు..
Actress Priyanka Jain: బిగ్ బాస్ భామ, సీరియల్ నటి ప్రియాంక జైన్ తాజాగా తనకు కాబోయే భర్త శివకుమార్ తో కలిసి టాక్సిక్ సినిమాలోని రొమాంటిక్ తబాయి సాంగ్ కి రీల్ చేసారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ గా మారాయి. ప్రియాంక జైన్ ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడంతో షాక్ అవుతున్నారు నెటిజన్లు.
- Saketh U
- Updated on- July 31, 2026 / 11:51 AM IST
Priyanka Jain
