Bigg Boss Trigun : బిగ్ బాస్ సీజన్ 10 త్రిగున్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా? భార్యతో క్యూట్ ఫొటోలు..

Bigg Boss Thrigun: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆటతో అదరగొడుతున్నాడు నటుడు త్రిగున్. రోజూ ప్రోమోలో, ఎపిసోడ్స్ లో హైలెట్ గా నిలుస్తున్నాడు త్రిగున్. దీంతో త్రిగున్ ట్రెండ్ అవుతున్నాడు. త్రిగున్ ఫ్యామిలీ ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. త్రిగున్ నివేదిత అనే ఆర్కిటెక్ట్ ని 2023లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. పాప ఫొటోలు ఇంకా బయటపెట్టలేదు. త్రిగున్ భార్యతో, పేరెంట్స్ తో దిగిన ఫొటోలు మాత్రం తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

  • Updated on- September 22, 2026 / 05:46 PM IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Bigg Boss Telugu Season 10 Thrigun Family