Vasanthi Krishnan Engagement : బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ నిశ్చితార్థం ఫొటోలు..
బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ నిశ్చితార్థం నటుడు పవన్ కళ్యాణ్ తో ఇటీవల తిరుపతిలో జరిగింది. త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
- Saketh U
- Published On : December 10, 2023 / 11:45 AM IST
