Bill Gates : అమరావతిలో బిల్‌గేట్స్.. ఘన స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోలు వైరల్
Bill Gates : గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం ఉదయం అమరావతికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న ఆయనకు మంత్రి నారా లోకేశ్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంకు చేరుకున్న బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం బిల్ గేట్స్, ఆయన బృందంతో చంద్రబాబు, పవన్, లోకేశ్, ఇతర అధికారులు భేటీ అయ్యారు.
- Harish Thanniru
- Updated on- February 16, 2026 / 10:54 AM IST
Bill Gates
