×
Ad

Bindu Madhavi: పర్పుల్ కలర్ శారీలో బిందు మాధవి అందాలు.. క్యూట్ ఫోటోలు

టాలీవుడ్ హీరోయిన్ బిందు మాధవి(Bindu Madhavi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ దండోరా. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పర్పుల్ కలర్ శారీలో అచ్ఛ తెలుగు అమ్మాయిలా కనిపించింది బిందు మాధవి. దాంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి మరి.

1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19