Janhvi Kapoor Photos: ఎడారిలో శ్రీదేవి కూతుళ్లు.. చెల్లితో కలిసి జాన్వీ కపూర్.. హాట్ ఫోటోలు!
జాన్వీకపూర్‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఆమె ఎప్పుడు ఫోటోలు ఎప్పుడూ కూడా వైరల్ అయిపోతూ ఉంటాయి.
- vamsi
- Published On : November 11, 2021 / 08:00 AM IST
అతిలోకసుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు.. నెటిజన్ల మతి పోగోడుతూ ఫోటోలతో రెచ్చగొడుతుంది.
సినిమాల పరంగా జాన్వీకి సరైన హిట్ ఇప్పటివరకు పడకపోయినా.. ఫోటో షూట్‌తో మాత్రం ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తుంది.
లేటెస్ట్‌గా ఎడారిలో తన చెల్లి ఖుషీ కపూర్‌తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇన్‌స్టాగ్రమ్‌లో కనిపిస్తున్న పిక్స్‌లో సాగరకన్య భూమిపైకి వచ్చిందా? అన్నట్లుగా ఉంది. ఈ ట్రిప్‌లో ఆమె ప్రత్యేక స్నేహితులు కొందరు కనిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో వచ్చిన చిత్రాలలో, జాన్వి చాలా బోల్డ్ స్టైల్‌లో కనిపిస్తుంది.
ఎడారిలో హాట్ ప్యాంట్ మరియు స్లీవ్‌లెస్ టాప్‌లో కనిపించింది.
Janvi Khusi
