Telugu » Photo-gallery » Bollywood Actress Mouni Roy Shares Her Saree Photos
Mouni Roy : చీరలో నాగిని నాజూకులు చూడతరమా..
నాగిని సీరియల్ తో టాలీవుడ్ కి ఆడియన్స్ కి కూడా పరిచయమైన బాలీవుడ్ భామ మౌనీ రాయ్.. సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ చీరలో నాజూకులు పోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.