Shweta Basu Prasad : కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూడండి.. శ్వేతా బసు ప్రసాద్ లేటెస్ట్ ఫొటోలు..

కొత్త బంగారు లోకంతో పాటు పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను క్యూట్ గా మెప్పించిన శ్వేతా బసు ప్రసాద్ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. తాజాగా ఇలా హాట్ లుక్స్ లో ఫొటోలు షేర్ చేసింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8